శ్రీమాన్ ప్రణవానంద ప్రభు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి (ఇస్కాన్) అంకితమైన సాధువు. వారు భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన సనాతన గ్రంథాలలో ఒకటైన భగవద్గీత బోధనలను అభ్యసించడానికి మరియు వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రభుజీ ఎన్నో సంవత్సరాల నుండి ఇస్కాన్ సభ్యులుగా ఉంటూ కృష్ణ చైతన్య తత్వాన్ని అధ్యయన చేయడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చించారు. వారికి భగవద్గీత సిద్ధాంతంపై లోతైన అవగాహన ఉండడం చేత ఇతరుల ఆధ్యాత్మిక పురోగతికి మార్గదర్శనం చేస్తారు.

– ప్రణవానంద దాస్

ఆత్మ పోషణ

ఆధ్యాత్మికత, భక్తి యోగం మరియు వైదిక జ్ఞానంపై ఆన్‌లైన్ ప్రవచనాలు.

మాతో కనెక్ట్ అవ్వండి

మీ ఆలోచనలు, ప్రశ్నలు లేదా ఫీడ్ బ్యాక్ ను మాతో పంచుకోండి