రామ నవమి వేడుకలు : ఆదిలాబాద్‌లో

అదిలాబాద్ లో రామనవమి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. మొదటి రెండు రోజులు సాయంత్రం శ్రీమాన్ ప్రణవానంద ప్రభు రామ కథపై ప్రవచనాన్ని చెప్పారు. దానితోపాటు రాముడి యొక్క మహా అభిషేకం మరియు పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమములు జరిగాయి. రామనవమి మధ్యాహ్నం పూట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుమారుగా 1200 మంది భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు.

4/17/2024